నవీపేట్, వెలుగు : ఎస్సీ ఉప కులాల ఆధ్వర్యంలో ఈనెల 4న చేపట్టిన చలో హైదరాబాద్ పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోసంగి సంఘం నాయకులు మాట్లాడుతూ.. గోసంగిలకు దళిత బంధు పథకం లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు
ఈకార్యక్రమంలో గోసంగి ల జిల్లా నాయకులు బుచ్చన్న, రమణ, ఈఎమ్ గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.