హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ఆర్టీఏ జేటీసీగా పదోన్నతి పొందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ గురువారం ఖైరతాబాద్‌లోని హెడ్డాఫీస్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.