చందుర్తి సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్ 

చందుర్తి సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్ 

చందుర్తి, వెలుగు : చందుర్తి సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది. హైదరాబాద్‌‌ గోల్కొండ కోట లో గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా మెడల్‌‌ అందుకున్నారు. తనకు ఇండియన్ పోలీస్ మెడల్ దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ మెడల్ తన బాధ్యతను మరింతగా పెంచుతుందని సీఐ తెలిపారు.