సింగరేణి సంస్థలో 327 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసింది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీలో మార్పులు చేశారు. మొదట ఏప్రిల్ 15 నుంచి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించడగా.. పరిపాలన పరమైన కారణాల వల్లన దరఖాస్తు స్వీకరణపై మరో ప్రకటన చేశారు. మే 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని ప్రకటించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సింగరేణి సంస్థ వెబ్ సైట్https://scclmines.com/scclnew/careers.asp ను సందర్శించవచ్చు.
సింగరేణిలో 327 జాబ్స్ ధరఖాస్తు తేదీల్లో మార్పులు
- ఖమ్మం
- April 28, 2024
మరిన్ని వార్తలు
-
గ్రాట్యుటీ ఇంకెప్పుడిస్తరు? నష్టపోతున్న 4 వేల మంది సింగరేణి రిటైర్డ్ కార్మికులు
-
భద్రాద్రి భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు సిద్ధం.. ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ అన్నమహాప్రసాదం
-
కొత్తగూడెం ప్రజలకు ఈ విషయం తెలుసా..? అంతా అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ప్రకటన
-
రెస్టారెంట్లు, హోటళ్లను తనిఖీ చేయాలి : కలెక్టర్ వేణుగోపాల్
లేటెస్ట్
- వివో వై29 ఫోన్ వచ్చేసింది
- ఉత్తరాఖండ్‌లో లోయలో పడ్డ బస్సు.. నలుగురు దుర్మరణం
- పార్లమెంటు సమీపంలో వ్యక్తి సూసైడ్ అటెంప్ట్
- జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి.. విమానాలు ఆలస్యం
- యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కిడి శివ చరణ్ రెడ్డి
- చివరికి చిక్కింది.. ఆరుగురి పెళ్లి చేసుకుంది.. ఏడో వివాహంలో పట్టుబడింది
- క్రిస్మస్ వేళ.. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి
- అంత డబ్బు ఎప్పుడూ చూడలే
- పవర్ ప్లాంట్‌లో హసీనా భారీ అవినీతి
- ఇన్‌స్టా ఫ్రెండ్‌తో సహజీవనం ..25 తులాల బంగారంతో కడప యువకుడి పరార్
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..