నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీస్ కుటుంబానికి మంగళవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెక్కును అందజేశారు. వర్ని పోలీస్ స్టేషన్లో పనిచేసిన టి. వెంకటేశ్ 2017 జూలై 28న మృతి చెందాడు. పోలీస్ భద్రత స్కీం రూపంలో 1,88,345 రూపాయల చెక్కును ఆయన కుమారుడు టి. ఉమాకాంత్‌కు కల్మేశ్వర్ అందజేశారు. కార్యక్రమంలో డీసీపీ కోటేశ్వరరావు, ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ బాషా తదితరులు పాల్గొన్నారు.
మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ
- నిజామాబాద్
- May 1, 2024
లేటెస్ట్
- V6 DIGITAL 04.01.2025 AFTERNOON EDITION
- CEO Jagdeep Singh: రోజుకు రూ. 48కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మన భారతీయుడికే
- BBL: ఫీల్డింగ్ చేస్తుండగా గాయంతో రక్తం.. హాస్పిటల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు
- ఢిల్లీ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేజ్రీవాల్‌పై పోటీ చేసేదేవరంటే..?
- Daaku Maharaaj Trailer: డాకు మహారాజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్‌లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- IND vs AUS: స్కానింగ్‌కు బుమ్రా.. గాయంపై ప్రసిద్ కృష్ణ క్లారిటీ
- 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా
- కేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్
- రమ్‌తో కేక్ తయారీనా.. మీరు మారరా.?
Most Read News
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..
- పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!
- బంగారం ధర ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి..? 2025 మొదలై గట్టిగా 3 రోజులే..!
- మీ ఆధార్ నెంబర్‌పై వేరే వాళ్లు సిమ్ తీసుకోండచ్చు.. ఓసారి చెక్ చూసుకోండి
- Realme:2025లో రూ.10వేల లోపు బెస్ట్ Realme స్మార్ట్ ఫోన్స్..వివరాలివిగో
- డీమార్ట్ బయట కాల్పుల కలకలం.. 5 రౌండ్లు కాల్చారు.. భయంతో వణికిపోయిన కస్టమర్లు
- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..
- జనవరి 4న హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు..
- Apple iPhones: 2025లో వస్తున్న ఐదు యాపిల్ ఐఫోన్స్.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో