నెహ్రూ జూపార్క్ లో చీతా మృతి

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో ఓ చీతా మార్చి 25న గుండెపోటుతో చనిపోయింది. అబ్దుల్లా(15) అనే మగ చీతా చనిపోవడంతో అధికారులు పోస్టుమార్టం చేశారు. గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు. సౌదీ రాజు కుటుంబీకులు జూన్  సందర్శించి 2012 లో ఆడ,మగ చీతాలను బహుమతిగా ఇచ్చారు. ఆడ చీతా 12 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందగా.. అప్పటి నుంచి అబద్దుల్లా ఒంటరిగా ఉంటంది. అది కూడా నిన్న చనిపోయింది.