పాల్వంచ, వెలుగు: ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం ఖమ్మంలో జరిగిన మాల మహానాడు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి పాల్వంచకు చెందిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. సంఘం కండువాను కప్పి ఆహ్వానించారు. పట్టణానికి చెందిన కేటీపీఎస్ 5వ దశ అకౌంట్ ఉద్యోగి, మాల మహానాడు విద్యుత్ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కరరావు వివేక్ వెంకటస్వామిని శాలువా, పూలమాలలతో సత్కరించారు. పాల్వంచ నుంచి పెద్ద ఎత్తున మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
చెన్నూర్ ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన దాసరి
- ఖమ్మం
- November 16, 2024
లేటెస్ట్
- సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
- Sanju Samson: ధోని, కోహ్లీ తొక్కేశారు.. శాంసన్ తండ్రి మాటలు వాస్తవమంటున్న అభిమానులు!
- గ్రూప్ 3 ఎగ్జామ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే.. తప్పు చేశారో డిబార్ ..
- Maharaja: చైనాలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ
- ముదిరిన అమరన్ సినిమా వివాదం.. తమిళనాడులో థియేటర్‌పై పెట్రోల్ బాంబు: ఎందుకంటే?
- Sanju Samson: 5 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు.. శాంసన్ సరికొత్త చరిత్ర
- కార్తీకమాసం.. మూడో సోమవారం ఇలా పూజ చేయాలి..
- చంద్రబాబు తమ్ముడు ఆరోగ్యం విషమం : హైదరాబాద్ కు మంత్రి లోకేష్
- కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు నోటీసులు
- Kanguva Collections: కంగువకు తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్ చెప్పిన నిర్మాత
Most Read News
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాపై ఊచకోత.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన శాంసన్-తిలక్ జోడి
- రాత్రి పూట భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తింటే జరిగేది ఇది..!
- వరంగల్ భద్రకాళి ఆలయంలో అఘోరి.. చీర కట్టుకోవాల్సిందే అనేసరికి..
- IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి
- హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్‌కు ఈ సంగతి తెలిస్తే అంతే..!
- వామ్మో.. కేపీహెచ్బీలో ఇలాంటోళ్లు కూడా ఉన్నరు.. జర పైలం..
- గోవాలో మద్యం కొంటున్న వీడియోపై స్పందించిన అల్లు అర్జున్..
- Post Office RD Scheme: పోస్టాఫీసు బెస్ట్ స్కీం..ప్రతి నెలా 5వేల పెట్టుబడి..చేతికి 8.5లక్షల రాబడి
- ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచే అమలు: UGC చైర్మన్ జగదీష్ కుమార్
- రాష్ట్ర సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం..