![వధూవరులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే](https://static.v6velugu.com/uploads/2025/02/chennur-mla-gaddam-vivek-venkataswamy-blesses-newlyweds-in-kataram-mandal_3kIGZwsETW.jpg)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో నూతన వధూవరులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. కాంగ్రెస్ నాయకుడు కొట్టె రాజబాబు-లక్ష్మీ దంపతుల కుమార్తె లక్ష్మీ దుర్గ వివాహం శుక్రవారం కాటారంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే వద్ద కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారు. – కాటారం, వెలుగు