
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్గడ్డం వివేక్ వెంకటస్వామిని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం నాయక్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గెలిచిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద కలిసిన పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.