మల్లారెడ్డి మనుమరాలి వివాహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మల్లారెడ్డి మనుమరాలి వివాహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనుమరాలి వివాహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఆహ్వానించారు.  దీంతో ఆయన మల్లారెడ్డి మనుమరాలి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.