జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్న తెలంగా రాష్ట్రంలోని చెస్ క్రీడాకారులను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా చెస్ లో ప్రతిభ కనపరచిన వారిని సీఎం అభినందించారు. చెస్ ప్రాడ్జీస్( ప్రతిభకలవారు) ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. ప్రపంచంలో తెలంగాణ బిడ్డలు చెస్ లో తమ సత్తాచాటారు. ఆదిరెడ్డి అర్జున్ జాతీయ స్థాయిలో ఛాంపియన్ సాధించారు. 8 ఏళ్లలోపు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ దివిత్ రెడ్డి నిలిచారు. అలానే అండర్ 16 గోల్డ్ మెడల్ విజేతగా ప్రణయ్ అకుల వెస్టరెన్ ప్రతిభ కనపరిచారు.
చెస్ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి సన్మానం
- హైదరాబాద్
- July 18, 2024
లేటెస్ట్
- Delhi polution: వామ్మో..ఢిల్లీలో డేంజర్ బెల్స్.. పొల్యూషన్ ప్రాణాలు తీసేలా ఉంది
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- వరంగల్ట్రై సిటీలో ట్రాఫిక్ మళ్లింపు
- దమ్మపేటలో .. నవంబర్ 19న ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణ
- జంగాలపల్లిలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు
- చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
- ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు జాబ్ పోస్టింగ్‌లు ఆపాలి : గోవిందు నరేశ్
- కార్తీక సోమవారం.. ఉప్పొంగిన భక్తిభావం
- నిజాయితీతో పనిచేస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- కార్తీకమాసం: వనభోజనాల ప్రాముఖ్యత.. విశిష్టత ఇదే..
Most Read News
- IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం