హైదరాబాద్లో బాలల దినోత్సవం

గ్రేటర్​ స్కూళ్లలో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. టీచర్లు పిల్లలకు ఆటల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్, డ్యాన్స్, క్లాస్ ​రూమ్ ​డెకరేషన్ ​కాంపిటీషన్లు నిర్వహించారు. కొత్తపేట‌‌ కిండ‌‌ర్‌‌ క్లే ప్రీ స్కూల్​లో నిర్వహించిన పోటీలు సందడిగా సాగాయి.

టీచర్లు చిన్నారులతో కుండలు, పేపర్లతో డెకరేషన్ ​ఐటయ్స్​తయారు చేయించారు. ప‌‌తంగులు ఎగరవేయించారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీష‌‌న్​ నిర్వహించారు. ఆయా ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహించిన వేడుకల్లో జిల్లాల కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు పాల్గొన్నారు.