చైనా మరో ప్రయోగం: కృత్రిమ సూర్యుడు

చైనా మరో ప్రయోగం: కృత్రిమ సూర్యుడు

ఇప్పటికే కృత్రిమ చంద్రుడిని తయారు చేసే పనిలో బిజీగా ఉన్న చైనా శాస్త్రవేత్తలు…మరో ప్రయోగానికి రెడీ అవుతున్నారు. కృత్రిమ చంద్రుడితో పాటు కృతిమ సూర్యుడిని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను కృత్రిమంగా జరిపించడం ద్వారా  భారీగా…సూర్యుడి కన్నా పది రెట్లు (10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత) శుద్ధమైన శక్తిని విడుదలయ్యేలా చేస్తారు. దీని కోసం ప్రత్యేకంగా HL-2M టోకమన్ పరికరాన్ని తయారు చేస్తున్నారు.