
నగరంలో క్రిస్మస్ సందడి అప్పుడే మొదలైంది. సోమాజిగూడ పరిధిలోని కుందన్‌బాగ్‌లో కలనరి హోటల్ మేనేజ్మెంట్ ఇండియా విద్యార్థులు క్రిస్మస్ సందర్భంగా కేక్ మిక్సింగ్చేశారు. విద్యార్థులు వివిధ రకాల 55 కిలోల డ్రై ఫ్రూట్స్‌ను వైన్‌తో మిక్స్చేస్తూ సందడి చేశారు.