సిట్రోయెన్ బసల్ట్‌‌‌‌ లాంచ్‌‌‌‌

సిట్రోయెన్ బసల్ట్‌‌‌‌ లాంచ్‌‌‌‌

ఎస్‌‌‌‌యూవీ కూపే బసల్ట్‌‌‌‌ను ఇండియాలో సిత్రియాన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్‌‌‌‌షోరూమ్‌‌‌‌). డెలివరీస్‌‌‌‌ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలుపెడతామని సిత్రియాన్ ఇండియా ప్రకటించింది. ఈ కారులో 1.2 లీటర్ల జెన్‌‌‌‌3 ప్యూర్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌ 110 టర్బో ఇంజిన్‌‌‌‌ను అమర్చారు. మొత్తం ఆరు వేరియంట్లలో ఈ బండి అందుబాటులో ఉంది.

సిట్రోయెన్ బసాల్ట్ మోడల్స్ ధరలు

  • 1.2 NA: రూ. 7,99,000
  • 1.2 NA ప్లస్: రూ. 9,99,000
  • 1.2 టర్బో ప్లస్: రూ. 11,49,000
  • 1.2 టర్బో ఎట్ ప్లస్: రూ. 12,79,000
  • 1.2 టర్బో: 20 రూ : రూ. 13,62,000
మాక్స్ వేరియంట్‌లలో అదనంగా రూ. 21,000కి డ్యూయల్-టోన్ ఎంపిక అందుబాటులో ఉంది.