జడ్చర్ల, వెలుగు: పోలేపల్లి సెజ్‌లో ఎవర్ ట్రోజన్ కంపెనీలో డ్యూటీ చేసి బైక్‌పై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిన పసుపుల చంద్రశేఖర్ ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి సీఐటీయూ నాయకులు కంపెనీ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మృతుడి భార్యకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య, బాగి కృష్ణ య్య పాల్గొన్నారు. యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుసీఐ ఆదిరెడ్డి తెలిపారు.
రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
- మహబూబ్ నగర్
- February 26, 2024
లేటెస్ట్
- ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. యాసిడ్ తాగి యువతి ఆత్మహత్య
- కొరియోగ్రాఫర్ జానీకి షాక్.. ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
- ఆపరేషన్ ఫార్ములా -ఈ .. కేటీఆర్ మెడకు బిగుస్తున్నఉచ్చు
- ఆస్తులు పంచి అనాథగా మృతి చెందిన సత్తెమ్మ ..శవాన్ని ఇంట్లోకి తేనివ్వని బంధువులు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్‌గూడ జైలు నుంచి రాధాకిషన్‌రావు రిలీజ్
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్నవ్యక్తి.. రెండు పేజీల సూసైడ్ నోట్
- అమ్మా.. నిర్మలమ్మా:మీరు మీ పాత కారు అమ్ముతున్నారా..18 శాతం GST కట్టండి
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- V6 DIGITAL 25.12.2024 EVENING EDITION
Most Read News
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- అడ్వొకేట్ సంచలన వ్యాఖ్యలు.. మూడు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు
- జైలులో కనీసం టూత్ బ్రష్, సబ్బు కూడా ఇవ్వరు: నటి కస్తూరి
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..