![దీపావళి క్రాకర్స్ పై పోలీసుల ఆంక్షలు](https://static.v6velugu.com/uploads/2023/11/city-police-have-imposed-restrictions-on-diwali-firecrackers_ktWwrBf9Nz.jpg)
హైదరాబాద్, వెలుగు: City police, imposed restrictions, Diwali firecrackers, clarified order crackers, city limits between, City CP Sandeep Sandilya notification released, Latest news, Telugu news, Hyderabad news, Telangana news భారీ శబ్దాలు చేసే బాంబులు, డ్రమ్స్, ఇతర పేలుడు పదార్ధాలను నిర్ణీత సమయంలోనే కాల్చాలని ఆదేశించారు.
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాచకొండ పరిధిలోనూ ఇవే ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ చౌహాన్ తెలిపారు.