నకిరేకల్ లో సివిల్ కోర్టు ప్రారంభం

నకిరేకల్, వెలుగు : నకిరేకల్ పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సివిల్ కోర్టును శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ జిల్లా జడ్జి వేణు, ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్సీ

నియర్ సివిల్ జడ్జి (సెషన్స్ ) తేజో కార్తీక్,  నకిరేకల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఆరీఫ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శంబయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.