మెక్సికో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రికార్డ్ నెలకొంది. ఆ దేశంలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫస్ట్ ఉమెన్ అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్ ఎన్నికయ్యారు. ప్రముఖ పర్యావరణ వేత్త అయిన ఆమె 2007లో నోబల్ అవార్డ్ గ్రహిత. గతంలో మెక్సికో క్లాడియా సిటీ మేయర్ గా కూడా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు ఆంద్రేజ్ మాన్యుయెల్ లోపెజ్ పై ఈమె విజయం సాధించింది.
13కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో 10కోట్లమంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. మెక్సికో రాజ్యాంగం ప్రకారం రెండవ సారి లోపెజ్ పదవి చేపట్టేందుకు అనర్హుడు కాబట్టి క్లాడియాను పాలక సంకీర్ణ అభ్యర్థిగా బరిలోకి దిగారు. శాస్త్రవేత్తగా కేరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత 2018లో రాజకీయాల్లోకి వచ్చారు.