ఇక్కడ కూడా రివర్స్ టెండరింగ్ ఉండాలి: భట్టి

ఇక్కడ కూడా రివర్స్ టెండరింగ్ ఉండాలి: భట్టి

రాష్ట్రంలో  ప్రాజెక్టుల  రీడిజైనింగ్  పేరిట   దుబారా ఖర్చు  చేశారని  కాంగ్రెస్ ఎల్పీ  నేత   భట్టి విక్రమార్క ఆరోపించారు  . కేసీఆర్   వ్యవహారశైలితో  రాష్ట్రం  దివాళా  తీస్తోందని ఆయన అన్నారు. ఏపీలో  రివర్స్ టెండరింగ్ తో  12 శాతం నిధులు  ఆదా అయ్యాయన్న  భట్టి.. రాష్ట్రంలోనూ   రివర్స్ టెండరింగ్ కు  వెళ్తే ….28 వేల  కోట్ల రూపాయలు  మిగిలేవన్నారు. మిషన్  భగీరథలో  6 వేల కోట్లు  మిగిలేవన్నారు. దీనిపై  కేసీఆర్ సమాధానం  చెప్పాలని డిమాండ్  చేశారు  భట్టి.

CLP leader Bhatti supposed to reverse tendering in TS Projects