ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల వల్ల గతంలో పాదయాత్రను వాయిదా వేశారు భట్టి. ఇవాళ ముదిగొండ మండలం అమ్మపేట లోని ఎలగొండ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. పాదయాత్ర కు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో ..ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన చేసిందన్నారు భట్టి.
మరిన్ని వార్తల కోసం
రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న బైడెన్