దత్తపుత్రుడు నాలుగేళ్లకొకసారి భార్యలను మారుస్తాడు: సీఎం జగన్​

ఒక దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు  ఇచ్చి పిల్లలను పుట్టించి.. ఆ తరువాత భార్యలను వదిలేస్తాడని సీఎం జగన్​ అన్నారు.  దత్తపుత్రుడు నాలుగేళ్లకొకసారి కార్లను, భార్యలను మారుస్తాడన్నారు.  ఇప్పుడు అలాగే నియోజకవర్గాలను కూడా మారుస్తున్నారన్నారు.

దత్తపుత్రుడు ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూడటం తప్పు కాదా అని ప్రశ్నించారు.   దత్తపుత్రా ఒకసారి చేస్తే అది మోసం... మళ్లీ మళ్లీ అది చేస్తే అలవాటు అన్నారు.  ఇదే అన్యాయాన్ని దత్తపుత్రుడిని అడిగితే ఊగిపోతాడన్నారు. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు.. దత్తపుత్రుడికి.. బాబుగారి వదినకు కోపం వస్తుందన్నారు.  బాబు బ్యాచ్​ అంతా నాపై కోపంతో ఊగిపోతున్నారన్నారు.