ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో కలిసి గౌరవ వందనం చేశారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు, డీజీపీ, తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని ఆర్మీ వార్ మెమోరియల్ స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు.
For More News..