12 మంది ఎమ్మెల్యేలకు బీఫామ్స్‌‌ అందజేత

నల్గొండ, వెలుగు:  ఉమ్మడి జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్​బీఫామ్స్‌‌ అందజే శారు. ఆదివారం హైదరాబాద్​ప్రగతి భవన్‌‌లో జరిగిన సమావేశం అనంతరం జిల్లా మంత్రి జి.జగదీశ్ రెడ్డి సహా ఎమ్మెల్యేలకు భీఫామ్స్‌‌ ఇచ్చి ప్రచారం ముమ్మరం చేయాలని ఆదేశించారు.  కేసీఆర్‌‌‌‌ అభ్యర్థులుగా ప్రకటించిన అందరికీ భీపామ్స్‌‌ ఇవ్వడంతో క్యాండిడేట్లను మారుస్తారన్న ప్రచారానికి తెరపడింది.