హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అత్యవసర సహాయక విభాగాలను అన్నింటినీ ఒకే గొడుకు కిందికి తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. ORR లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా ఏడాది పాటు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు సీఎం. జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
అత్యవసర విభాగాలన్నీ ఒకే గొడుకు కిందకు: సీఎం రేవంత్రెడ్డి
- హైదరాబాద్
- May 25, 2024
లేటెస్ట్
- రేషన్ మాఫియా డాన్ సహా ముఠా అరెస్ట్
- కమర్షియల్ ఇన్ కమ్ పై.. సింగరేణి ఫోకస్
- బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి
- గాజాకు మరింత సాయం చేద్దాం!
- మహా అసెంబ్లీ ఎలక్షన్ షురూ.. ఓటేసిన ప్రముఖులు!
- గవర్నర్ను కలిసిన ఉద్యోగుల జేఏసీ
- మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా?..వాస్తవాలను సర్కార్ తొక్కి పెడుతోంది: కేటీఆర్
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 370 రైళ్లకు వెయ్యి అదనపు జనరల్ కోచ్లు
- 8047 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ పూర్తి
- గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- మాదాపూర్లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?