సర్కార్ బడులకు ఫ్రీ కరెంట్:సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: టీచర్స్ డే సందర్బంగా విద్యాసంస్థలకు గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఫ్రీకరెంట్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రక టించారు. 

సర్కార్ బడులకు ఉచిత కరెంట్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి..ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని గురువారం (సెప్టెంబర్5,2024) ప్రకటించారు.