హ్యాపీ బర్త్ డే కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విషెస్

హ్యాపీ బర్త్ డే కేసీఆర్.. అసెంబ్లీలో  సీఎం రేవంత్ రెడ్డి విషెస్

ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషస్ చెప్పారు. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ విషస్ తెలిపారు. ప్రతిపక్ష నేతగా సభను సజావుగా నడపడానికి భగవంతుడు పూర్తి స్థాయిలో శక్తి కల్పించాలని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ కోసం పోరడిన వ్యక్తిగా కేసీఆర్ తన సలహాలు సూచనలు తమకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.