చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్..

ఇవాళ ( నవంబర్ 30, 2024 ) చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి విషెస్ చెప్పారు సీఎం రేవంత్.

నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ..  రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి.