ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసా ఈ రోజు సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వీరిని సీఎం అభినందించారు. పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తాను చాటాలని సీఎం వారిని ప్రోత్సహించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలను అందిస్తుందని వారికి భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువత క్రీడాకారులుగా ఎదిగే దిశగా ప్రభావవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు.
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన అక్కాచెల్లెళ్లను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణం
- July 1, 2024
లేటెస్ట్
- మహారాష్ట్రలో సర్వం సిద్ధం.. మరికొన్ని గంటల్లో పోలింగ్.. డీటెయిల్డ్ రిపోర్ట్ ఇదే..
- 60 లక్షల మంది మహిళలను వ్యాపారులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
- AUS vs IND 2024: ఆస్ట్రేలియాలో నా బెస్ట్ ఇన్నింగ్స్ అదే: విరాట్ కోహ్లీ
- ది సబర్మతి రిపోర్ట్ సినిమాకి ట్యాక్స్ లేదని ప్రకటించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..
- SL vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శ్రీలంక జట్టులో ఐదు మార్పులు
- అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా చెకింగ్ : చెరువుల అలుగులు, తూములు పరిశీలించిన రంగనాథ్
- అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్స్
- కలెక్టర్‌పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు
- Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్.. కాబోయే భర్త ఇతనే అంట..!
- కాళోజీ కళా క్షేత్రం జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి