కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న పారా మెడికల్ కాలేజీని సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. కాలేజీ రూమ్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ప్రారంభించారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్సూపరింటెండెంట్విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.