![సంత్ సేవాలాల్ జయంతికి రావాలని సీఎంకు ఆహ్వానం](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-invited-to-sant-sevalal-jayanti-celebratio_j1Z0UTeViv.jpg)
కొడంగల్, వెలుగు: కొడంగల్‌లో ఈ నెల 15న నిర్వహించనున్న గిరిజన ఆరాధ్య దైవం సంత్‌సేవాలాల్ మహారాజ్జయంతి ఉత్సవాలకు రావాలని కొడంగల్సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. బుధవారం సిటీలోని నివాసంలో కలిసి ఇన్విటేషన్అందజేశారు.
సీఎంను కలిసిన వారిలో కమిటీ అధ్యక్షుడు శివచౌహాన్, కార్యదర్శి శంకర్‌నాయక్, రెడ్యానాయక్, సంతోశ్ఉన్నారు.