
హైదరాబాద్ కావూరి హిల్స్ లో చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నారాయణరెడ్డి పెయింటింగ్ ఎగ్జిబిషన్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన పలు పేయింటింగ్స్ ను వీక్షించారు రేవంత్ రెడ్డి. ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఆర్ట్ లను నిషితంగా పరిశీలించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు రేవంత్ రెడ్డి.