సీఎం, మంత్రిని కలిసిన శాతవాహన వీసీ ఉమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సీఎం, మంత్రిని కలిసిన శాతవాహన వీసీ ఉమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీ, యూనివర్సిటీలో లా కాలేజి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం వీసీ ఉమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌‌‌‌‌‌‌‌ను కలిసి బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.