అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

అంబేద్కర్  విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన  సీఎం 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో 15 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీలో నాలుగు కొత్త భవనాలు, ఆధునిక బస్ షెల్టర్ కు శంకుస్థాపన చేశారు.