డిప్యూటీ మేయర్​కు సీఎం రేవంత్​రెడ్డి బర్త్​డే విషెస్

డిప్యూటీ మేయర్​కు సీఎం రేవంత్​రెడ్డి బర్త్​డే విషెస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్​ మోతే శ్రీలతా శోభన్​రెడ్డికి సీఎం రేవంత్​రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం శ్రీలతారెడ్డి దంపతులు సీఎంను కలవగా, బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో హౌస్ కీపింగ్, మెయింటెనెన్స్ సిబ్బంది, అధికారులతో కలిసి శ్రీలతారెడ్డి కేక్​ కట్ చేశారు.