![కాకా విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్](https://static.v6velugu.com/uploads/2023/12/cm-revanth-unveils-statue-of-kaka-at-dr-br-ambedkar-law-college_Uoyq3zYV42.jpg)
బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలేజీలో కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాలి అర్పించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజావివేక్, వంశీకృష్ణ