హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నష్టం జరిగిందని, జాతీయ విపత్తుగా ప్రకటించి, పెద్దమనసుతో ఆర్థిక సాయం అందజేయాలని ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు స్వయంగా రావాలని ప్రధానికి ఆయన సోమవారం లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేల కోట్ల దాకా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని, పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ఈలోగా తక్షణ సాయం కింద కనీసం రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని ఆయన కోరారు.
‘వెంటనే రూ.2 వేల కోట్లు ఇవ్వండి’.. ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్
- హైదరాబాద్
- September 3, 2024
లేటెస్ట్
- కార్ల్‌సన్‌కే బ్లిట్జ్ టైటిల్
- ఇండియా పాంచ్....ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఐదో విజయం
- దళితుల సమగ్ర అభివృద్ధి జరగాలి
- సభలో మాట్లాడుతుంటే..నవనీత్ రాణాపై దాడి
- బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది..
- రాహుల్ కోలుకున్నాడు..ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు లైన్ క్లియర్
- నవంబర్ 19న ఎన్టీపీసీ గ్రీన్ .. నవంబర్ 21న లామోసైక్ ఐపీఓలు
- 1,500 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ సీజ్
- ఆప్‌కు మంత్రి కైలాశ్గెహ్లాట్రిజైన్
- బీజేపీలో కొత్త పదవి వాట్సాప్ ప్రముఖ్..తొలిసారిగా భోపాల్‌లో
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 17 నుంచి నవంబర్ 23 వరకు
- హైదరాబాద్‌లో వెలుగులోకి రియల్ ఎస్టేట్ మోసం.. ఒక్కొక్కరు 40 లక్షలకు పైగా కట్టారంట.!
- నేషనల్ న్యూబార్న్ కేర్ వీక్: బిడ్డ పుట్టగానే ఏం చేయాలో తెలుసా.. ఈ స్టోరీ చదివేయండి.
- Pakistan Cricket: మళ్లీ మార్చేశారు.. గిలెస్పీ స్థానంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కోచ్!
- Kantara: Chapter 1: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1
- టెక్నాలజీ : అమెజాన్ క్లినిక్ వచ్చేసింది
- Naga Chaitanya wedding: అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నాగ చైతన్య శోభిత పెళ్లి... ఎప్పుడంటే..?
- సికింద్రాబాద్‌లో 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
- నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్.. జైలుకు వెళ్తూ ఏం చేసిందో చూడండి..!
- ర్యాపిడో రైడర్లు జర జాగ్రత్త .. పాపం.. ఈ అన్న.. కస్టమర్‌ను ఎక్కించుకుని పోతుంటే..