సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపింగ్ మాల్‌‌‌‌‌‌‌‌లో బంపర్ డ్రాలు

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపింగ్ మాల్‌‌‌‌‌‌‌‌లో బంపర్ డ్రాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దసరా, దీపావళి సందర్భంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ లక్కీ డ్రాలను తీస్తోంది. రూ.500 కంటే ఎక్కువ కొనుగోలు జరిపిన వారు ఇందులో పాల్గొనడానికి అర్హులు. కిందటి నెల 19 నుంచి  రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మిర్యాలగూడ, ఉప్పల్‌‌‌‌‌‌‌‌, హన్మకొండ, షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీహెచ్‌‌‌‌‌‌‌‌ఈఎల్, కరీంనగర్ షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌లో  కొనుగోలు జరిపిన కస్టమర్లకు ఒక్కో లక్కీ డ్రాను సంస్థ అందిస్తోంది. 

ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, గ్రైండర్లు, మిక్సీ, డిన్నర్ సెట్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ టీవీ వంటి బహుమతులను గంట గంటకూ కస్టమర్లు గెలుచుకోవచ్చు. ప్రతీ వారం  టీవీఎస్‌‌‌‌‌‌‌‌ జస్ట్‌‌‌‌‌‌‌‌, టీవీఎస్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకోవచ్చు. దీపావళి బంపర్ డ్రాలో   మారుతి ఆల్టో కే  10 ని గెలుచుకునే అవకాశం ఉంది. దసరా బంపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాలో 10 మంది కస్టమర్లు మారుతి ఆల్టో కే10 ని, 2 వేల మంది వివిధ గిఫ్ట్‌‌లను  గెలుచుకున్నారు’  అని సీఎంఆర్ షాపింగ్‌‌‌‌‌‌‌‌ మాల్ పేర్కొంది.

 

మరిన్ని వార్తలు