తాడ్వాయి లో సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

తాడ్వాయి లో సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

తాడ్వాయి, వెలుగు :  మండలం లోని కాలోజివాడి గ్రామానికి చెందిన ఇటుకల నారాయణ కు సోమవారం రూ.33 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్​ తాడ్వాయి మండలాధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు.  కార్యక్రమంలో ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు గైని శివాజీ, జెగ్గ నర్సయ్య, డైరెక్టర్ హనుమండ్లు, వెంకట్ రెడ్డి, రవి, పర్శ రవి, ప్రశాంత్, రాజయ్య, స్వామి, లింగం తదితరులు పాల్గొన్నారు.