వనపర్తిలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ చెక్కుల అందజేత

వనపర్తిలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ చెక్కుల అందజేత

వనపర్తి, వెలుగు :  వనపర్తి  నియోజకవర్గ సమగ్రాభివృద్ధి  కోసం అహర్నిశలు పనిచేసి  అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి అన్నారు.  మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  473 మంది లబ్ధిదారులకు రూ. 1,12,47,500 విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను, 215 మందికి రూ.2,15,24,940 విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.  భూమి లేని నిరుపేదలకు సైతం ఎకరాకు రూ.12000ల చొప్పున సాయం అందజేయనున్నామని తెలిపారు.