మారుతి సుజుకీ స్విఫ్ట్ మోడల్‌లో సీఎన్‌జీ వెర్షన్ తీసుకొచ్చింది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర రూ.8.19 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి స్టార్టవుతోంది. కేజీకి 32 కి.మీ మైలేజ్‌ను స్విఫ్ట్ ఎస్–సీఎన్‌జీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.