హైదర్షాకోట్‌లో నాగుపాము కలకలం

హైదర్షాకోట్‌లో నాగుపాము కలకలం

గండిపేట్, వెలుగు: బండ్లగూడ జాగీర్​పరిధిలో నాగుపాము కలకలం రేపింది. హైదర్షాకోట్‌ బైరాగిగూడ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లోకి బుధవారం నాగుపాము వచ్చింది. బాధితులు భయపడి తరమడంతో అది బయటకు వెళ్తూ సంపులో పడిపోయింది.

 దీంతో స్థానికులు వెంటనే స్నేక్‌ క్యాచర్​కు సమాచారం ఇవ్వడంతో... బుసలు కొడుతున్న ఆ పామును పట్టుకొని అటవీప్రాంతానికి తరలించారు.