నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా లో ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు వచ్చింది. ఉదయం 7 వరకు వెలుతురు రావడం లేదు. పూర్తిగా పొగ మంచు కప్పుకుంటోంది. సాయంత్రం వేళ చల్లని గాలితో ఇబ్బంది గురిచేస్తుంది. జనం మార్కెట్లో స్వెటర్లు, మఫ్లర్లు, ఉన్ని దుస్తుల కొంటున్నారు. చలికాలం దుస్తుల ధర 100 నుండి 500 వరకు ఉంది..
- వెలుగు, ఫొటోగ్రాఫర్ నిజామాబాద్