ఘట్ కేసర్, వెలుగు: పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు బుధవారం ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులోని వాటర్శాంపిల్స్ను సేకరించారు. కలుషిత జలాలు కలవడంతో ఇటీవల చెరువులోని వేలాది చేపలు చనిపోయాయి. ఈ విషయమై మత్స్యకారులు, రైతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పీసీబీ అధికారులు బుధవారం చెరువు వద్దకు చేరుకుని వాటర్ శాంపిల్స్సేకరించారు. ల్యాబ్‌కు పంపించి టెస్ట్చేయనున్నామని, రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పీసీబీ ఏఈ శరత్ చంద్ర, ఎన్విరాన్ మెంట్ సైంటిస్ట్ మహేశ్ తెలిపారు. చెరువులోకి జవహర్నగర్డంప్యార్డు వ్యర్థ జలాలు, మురుగు నీరు చేరకుండా చూడాలని బీజేపీ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్ శంకర్ కోరారు.
ఎదులాబాద్ చెరువులో వాటర్ శాంపిల్స్ సేకరణ
- హైదరాబాద్
- May 23, 2024
లేటెస్ట్
- OTT రిలీజ్‌కు ముందే రెండు క్రైమ్ సిరీస్‌లు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్ట్రీమింగ్: వాటి స్టోరీ లైన్స్ ఇవే!
- కాంగ్రెస్ అన్నిరంగాల్లో విఫలమైంది : జగదీశ్ రెడ్డి
- అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- గయానా చేరుకున్న మోదీ.. భారతీయ సంప్రదాయంలో స్వాగతం
- కరువు రహిత ప్రాంతంగా ఆలేరును తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
- కొత్తగూడెంకు త్వరలో ఎయిర్ పోర్ట్ : ఎమ్మెల్యే సాంబశివరావు
- కరీంనగర్లో రూ.14కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్
- పొలాల్లోకి దూసుకెళ్లిన ఆటో.. ఐదుగురు కూలీలకు గాయాలు
- అల్ఫోర్స్ స్టూడెంట్‌కు నృత్య జ్ఞానజ్యోతి అవార్డు
- అథ్లెటిక్స్ జాతీయ పోటీలకు సిద్ధార్థ స్టూడెంట్ ఎంపిక
Most Read News
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?
- Hyderabad Real Estate : హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు.. జోరందుకున్న ఇళ్ల అమ్మకాలు