శానిటేషన్ పై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

శానిటేషన్ పై ఫోకస్ పెట్టాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​


కామారెడ్డి టౌన్, వెలుగు:  కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై  మున్సిపల్ యంత్రాంగం స్పెషల్​ఫోకస్​పెట్టాలని కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ మీటింగ్​చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ గడ్డం ఇందుప్రియ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి హాజరయ్యారు. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటర్​ప్రాబ్లం, ఆక్రమణలపై సభ్యులు ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. 

కలెక్టర్​మాట్లాడుతూ వానాకాలం ఇండ్ల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఇంటింటా చెత్త సేకరణ 100 శాతం జరగాలన్నారు. వాటర్​ ప్రాబ్లంపై అడిషనల్​ కలెక్టర్, కమిషనర్​చర్చించి ప్లాన్​తయారు చేయాలన్నారు. కమిషనర్​ సుజాత, తదితరులు పాల్గొన్నారు.