మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: శిక్షణకు మారు పేరు స్కౌట్స్ అండ్ గైడ్స్ అని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ లీడర్స్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 11న స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్ధాపకుడు లార్డ్ బెడెన్ పావెల్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళిఅర్పించారు. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అనుభవాలు, శిక్షకుల సూచనలు పాటించాలన్నారు. ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్ లాంటి సంస్ధల శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు .
శిక్షణ కు మారుపేరు స్కౌట్స్ అండ్ గైడ్స్ : జి.రవినాయక్
- మహబూబ్ నగర్
- February 23, 2024
లేటెస్ట్
- సర్కారు మిడ్డే మీల్స్ మంజూరు చేసినా.. స్కూళ్లకు అందని ఫండ్స్
- గోవా బీచ్ వద్ద బోటు మునక.. ఒకరు మృతి .. 20 మంది టూరిస్టులను కాపాడిన రెస్క్యూ టీమ్
- కారు అదుపుతప్పి ఇద్దరు మృతి
- కొత్తగూడెం ప్రజలకు ఈ విషయం తెలుసా..? అంతా అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ప్రకటన
- రాబందుల రక్షణకు జటాయు
- రామగుండం సిటీకి సోలార్ కరెంట్.. జీరో కరెంట్ బిల్లు దిశగా కసరత్తు.. ఫిబ్రవరి నాటికి స్ట్రీట్లైట్లకు కూడా సోలారే..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- కీసరలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
- పద్మారావునగర్ లో ప్రమాదకరంగా డ్రైనేజీ పనులు
- గ్రేటర్ వ్యాప్తంగా..హ్యాపీ.. హ్యాపీ క్రిస్మస్
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..