కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి మండలం గర్గుల్లోని అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్కు వెంటనే రిపేర్ చేయాలని ఆఫీసర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు.
శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్కు రిపేర్ చేయటంతోపాటు, టాయిలెట్ నిర్మాణం చేయాలన్నారు. ఐసీడీఎస్ జిల్లా ఆఫీసర్ బావయ్య, సూపర్ వైజర్ కవిత, ఏఈ అదిత్య ఉన్నారు.