నారాయణపేట, వెలుగు: జూన్ 2న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, అలాగే జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు, సిబ్బంది మహబూబ్ నగర్ లో స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నందున జూన్ 7 వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల లెక్కింపు పూర్తయ్యాక ప్రజలు కలెక్టరేట్‌కు రావాలన్నారు.