నారాయణపేట, వెలుగు: జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువైతే చట్టరీత్యా చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన సాధారణ కాన్పులు, సిజేరియన్ ఆపరేషన్ల వివరాలు అందించాలని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్ల వివరాలు, చేసిన స్కానింగ్ వివరాలు తెలియజేయాలన్నారు. డీఎంహెచ్‌వో సౌభాగ్య లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ వో శైలజ, డీఎంవో అశోక్ కుమార్ పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దు : కోయ శ్రీహర్ష
- మహబూబ్ నగర్
- March 6, 2024
లేటెస్ట్
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం
- IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. పటిష్ట స్థితిలో టీమిండియా
- మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహా విజయం వెనక 5 కారణాలు ఇవే..
- Bigg Boss: ఇన్నాళ్లు తెలుగు వాళ్లే.. ఈ వారం(Nov23) కన్నడ బ్యాచ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్!
- ఏ ఎన్నిక జరిగినా బీజేపీదే విజయం : కిషన్ రెడ్డి
- సింహగర్జన సభకు 30లక్షల మంది మాలలు హాజరు కావాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఈ ఫొటోలో హీరో వెంకటేష్ తోపాటూ ఉన్న చిన్నపిల్లాడు ఎవరో గుర్తు పట్టారా.?
- RC17: రామ్ చరణ్ కోసం టాలెంటెడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్న డైరెక్టర్ సుకుమార్!
- పులిహోర కలపండి.. బోనస్ పొందండి: ఉద్యోగులకు కంపెనీ బంఫరాఫర్
- సీఎం ఎవరనేది ఎన్డీయే డిసైడ్ చేస్తది: దేవేంద్ర ఫడ్నవిస్
Most Read News
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం
- పెరిగిన బంగారం ధరలు.. గోల్డ్‌కు ఎందుకింత డిమాండ్ పెరిగిందంటే..
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది
- Good Health : ఉత్త కాళ్లతో నడవండి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నడక కూడా బాగా వస్తుంది..!
- ఓరి నాయనా ఇది చికెన్ సెంటరా.?.. చూస్తే కళ్లు తిరగడమే కాదు వాంతులే
- రామ్ చరణ్ RC16 లో సీనియర్ హీరో.. హిట్ కాంబో మళ్ళీ రిపీట్..
- Beauty Tips : ఇలా ముఖం కడుక్కుంటే.. ఉన్న అందం కూడా పోయిద్ది.. ఈ జాగ్రత్తలు పాటించండి..!
- నెట్‌తో డబుల్ బెనిఫిట్స్.. ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి
- Money Money : పర్సనల్ లోన్లపై ఏయే బ్యాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసుకుందామా..!