లక్ష్మీపురం​లో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​పరిధిలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్​లో కలెక్టర్​ సత్యశారదాదేవి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తుల ఆధ్వర్యంలో మెగా శిబిరాన్ని ఏర్పాటు చేయాడాన్ని అభినందించారు.

 కార్యక్రమంలో మార్కెటింగ్​శాఖ ఆఫీసర్లు, వ్యాపారస్తులు, తదితరులున్నారు.